Wednesday, December 13, 2006
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
కవినై కవితనై భార్యనై భర్తనై
మల్లెల దారిలో మంచు ఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తు నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని కథల్ని మాటల్ని పాటల్నిరంగుల్నీ
రంగవల్లులనీ కావ్య కన్యల్ని ఆడ పిల్లలని
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
మింటికి కంటిని నేనై
కంటను మంటను నేనై
మంటల మాటున వెన్నెల నేనై
వెన్నెల కూతల మంటను నేనై
రవినై శశినై దివమై నిశినై
నాతో నేనే సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
వంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల చరణాల్ని చరణాల చలనాన
కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
గాలి పల్లకీలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి
నా గుండె మిగిలె
నా హృదయమే నా లోగిలి నా హృదయమే నా పాటకి తల్లి
నా హృదయమే నాకు ఆలి నా హృదయములో ఇది సినీవాలి
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
చలనాన కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్ర జాలాన్ని
జగమంత కుటుంబం నాది యేకాకి జీవితం నాది
This song inspired a film. Rather, a film is created for this song.
It is the last song at http://www.dishant.com/album/Chakram.html
Poetry is felt before it is understood.
Monday, December 11, 2006
chevilo mandaaram undi kaani eeyane kanakambarala kanakarao. ee kinda unna ammayi meeda manasu paddadu, dream girl song kooda paadukunnadu. picchi choopulu choosthondi kada ani picchi anukovaddu. telivi kastha thakkuvanthe.
చెవిలో మందారం ఉంది కానీ ఈయన పేరే కనకాంబరాల కనకారవు. ఈ కింద ఉన్న అమ్మాయి మీద మనసు పడ్ద్డాడు. dream girl song కూడా పాడుకున్నాడు. పిచ్చి చూపులు చూస్తోంది కదా అని పిచ్చి అనుకోవద్దు. కొంచెం తెలివి తక్కువ అంతే.
kaani cinemallo laage pedda valla valana ee kinda unna ammayi tho pellayipoyindi.
కానీ సినిమాల్లో లాగానే పెద్ద వాళ్ళ వల్ల ఈ కింద ఉన్న మందారం అనే అమ్మాయి తో పెళ్ళి అయిపోయింది.
ee kinda unna vaade valla buddodu.
వీడే వాళ్ళ బుడ్డోడు.
peru inkaa pettaledhu.
పేరు ఇంకా పెట్టలేదు.
ee kanakambarala kanakarao real life character evaro meeru kanipettagaligithe Rs.116/- cash prize from my side.
real life lo కనకాంబరాల కనకారవు ఎవరో కనిపెట్టగలిగిన వాళ్ళకి నా తరఫున నూట పదహార్లు బహుమానం.
Sunday, December 10, 2006
It doesn't get dark easily after the sunset in the plains. In this regard, Helsinki is like Delhi, where the evening stretches on and on, long after the sun has set. Today I could often catch a glimpse of the bright blue sky behind the dark clouds, some 30 minutes after the official sun set time. In the mountains, however, it gets dark very fast. Moments after the Sun sinks below the horizon, darkness appears from nowhere, enveloping everything in its thick shroud.