chevilo mandaaram undi kaani eeyane kanakambarala kanakarao. ee kinda unna ammayi meeda manasu paddadu, dream girl song kooda paadukunnadu. picchi choopulu choosthondi kada ani picchi anukovaddu. telivi kastha thakkuvanthe.
చెవిలో మందారం ఉంది కానీ ఈయన పేరే కనకాంబరాల కనకారవు. ఈ కింద ఉన్న అమ్మాయి మీద మనసు పడ్ద్డాడు. dream girl song కూడా పాడుకున్నాడు. పిచ్చి చూపులు చూస్తోంది కదా అని పిచ్చి అనుకోవద్దు. కొంచెం తెలివి తక్కువ అంతే.
kaani cinemallo laage pedda valla valana ee kinda unna ammayi tho pellayipoyindi.
కానీ సినిమాల్లో లాగానే పెద్ద వాళ్ళ వల్ల ఈ కింద ఉన్న మందారం అనే అమ్మాయి తో పెళ్ళి అయిపోయింది.
ee kinda unna vaade valla buddodu.
వీడే వాళ్ళ బుడ్డోడు.
peru inkaa pettaledhu.
పేరు ఇంకా పెట్టలేదు.
ee kanakambarala kanakarao real life character evaro meeru kanipettagaligithe Rs.116/- cash prize from my side.
real life lo కనకాంబరాల కనకారవు ఎవరో కనిపెట్టగలిగిన వాళ్ళకి నా తరఫున నూట పదహార్లు బహుమానం.
10 comments:
we cannot search in google with the help of images, so some clues please [:)]...
hmm.... would hav been nice if it was in telugu font. i realised how irritating it is to read long telugu texts in English script, only after using telugu typers here...
i will guess Mr.kanakarao's continent....AFRICA!!! MRs.kanakarao seems to hail from similar nation..the son however seems to belong to west europe though...Thought provoking!:P
inkaa artham kaaledaa... kanaka rao wife mandaaram ki oka thella tholu vaaditho affair.
sowmya english script మన తెలుగు చదవలేని హైదరాబాదు మిత్రుల కోసం.
updated the post in both the scripts.
entha 116/- prize ani chepthe maatram googling kooda cheseyyalaa.. no clues in this treasure hunt (rather kanakambaram hunt)[:D]
నాకు డబ్బులు చాలా అవసరం. మీరు అడిగిన ప్రశ్నకి ఆలోచించి జవాబు చెప్పే తీరిక కూడా లేదు(మనలో మన మాట నేను ఆలోచించలేను కూడా), కాబట్టి ఆ జవాబేదో నేనే చెప్పాననుకుని డబ్బులు నాకు పంపించమని మనవి.
-కిరణ్
నా చిరునామా:
కుగామేగాచె,
s/o పమంపితగొ
టేకుశెట్టి వారి పాలెం,
బియ్యపు తిప్ప దిగువ,
దుంగల మెట్ట పోస్ట్,
నవరసాలపురం - ౫౩౪ ౨౭౫
చెప్పడం మరిచాను, మా ఊళ్ళో ఇప్పుడు తీర్ధం జరుగుతోంది, బొమ్మలు, బజ్జీపప్పు గట్రా చాలా కొనేసుకోవాలి మీరేమనుకోకుండా ఆ డబ్బులేవో వెంటనే పంపించండి.
అదే చేత్తో మీ చిరునామా కూడా పంపించండి, మీకు కొన్ని జీళ్ళు పంపిస్తాను.
-కుగామేగాచె
Hey Nice one :).The pictures are kool.Btw can you tell me how to add Trying to find out it since many days but couldnot figure it out :)
haven't figured out please tell me
Post a Comment